Chiranjeevi, Ram Charan Review On Pawan Kalyan vakeel saab.
#Chiranjeevi
#Pawankalyan
#Vakeelsaab
#Ramcharan
#Acharya
#RRR

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వకీల్ సాబ్ మూవీపై తన ఒపీనియన్ తెలియజేశారు. ప్రతి చోట నేను వింటున్న ఒకే ఒక్క పదం పవర్ ప్యాక్డ్ బ్లాక్ బస్టర్. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ కెరీర్‌లో మరో ల్యాండ్ మార్క్ చిత్రంగా నిలిచిపోతుంది. వకీల్ సాబ్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు శ్రీరామ్ వేణు, నిర్మాతలు దిల్ రాజు, శిరీష్‌లకు నా అభినందనలు అని చరణ్ పేర్కొన్నారు.